mettaseema

"మెట్టసీమ" తూర్పు గోదావరి జిల్లాలో మెట్టప్రాంతఆకాంక్షలకు ప్రతిరూపం .పచ్చగా ఉండే కోనసీమ లాగేమెట్ట ప్రాంతం పచ్చ పచ్చ గా పాడి పంటలతోతులతూగాలని పత్రికకు "మెట్టసీమ " పేరు పెట్టడంజరిగింది ....అనుకున్న విధం గానే సీమ లోమార్పులు వస్తున్నై .గోదావరి జలాలు మెట్టసీమ కుమెల్ల మెల్ల గా తరలి వచ్చి "మరో కోన సీమ" గామారుస్తున్నై .ఇక రాజకీయం గా తల పండిన నేతలకు ప్రాంతం పుట్టినిల్లు .శరవేగం గా రాజకీయమార్పులు జరిగి పోతున్టై......ప్రతి వార్తలోను వాస్తవరాజకీయ కోణాని వెలికి తీసి... ప్రజల ,నేతల ,కార్యకర్తల మనోభావాలకు అద్దం పడుతుంది "మెట్టసీమ "

27, ఫిబ్రవరి 2012, సోమవారం

సార్వత్రిక సమ్మె జగ్గంపేట లో విజయవంతం






సార్వత్రిక సమ్మె జగ్గంపేట లో విజయవంతంగా జరిగింది .ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్ ,బ్యాంకుల్ తో పాటు షాపులు మూసివేసారు .జే ఏ సి అద్వర్యం లో ధర్నా ,ర్యాలి నిర్వహించారు...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి