mettaseema

"మెట్టసీమ" తూర్పు గోదావరి జిల్లాలో మెట్టప్రాంతఆకాంక్షలకు ప్రతిరూపం .పచ్చగా ఉండే కోనసీమ లాగేమెట్ట ప్రాంతం పచ్చ పచ్చ గా పాడి పంటలతోతులతూగాలని పత్రికకు "మెట్టసీమ " పేరు పెట్టడంజరిగింది ....అనుకున్న విధం గానే సీమ లోమార్పులు వస్తున్నై .గోదావరి జలాలు మెట్టసీమ కుమెల్ల మెల్ల గా తరలి వచ్చి "మరో కోన సీమ" గామారుస్తున్నై .ఇక రాజకీయం గా తల పండిన నేతలకు ప్రాంతం పుట్టినిల్లు .శరవేగం గా రాజకీయమార్పులు జరిగి పోతున్టై......ప్రతి వార్తలోను వాస్తవరాజకీయ కోణాని వెలికి తీసి... ప్రజల ,నేతల ,కార్యకర్తల మనోభావాలకు అద్దం పడుతుంది "మెట్టసీమ "

29, మార్చి 2012, గురువారం

గడప గడప కు జ్యోతుల నెహ్రు

ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలీదు .....పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగితే బెటర్ అన్నట్టు జ్యోతుల నెహ్రు ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది .జగ్గంపేట నియోజవర్గం ను వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ పార్టీ కేంద్ర పాలక కమిటి సభ్యుడు  జ్యోతుల నెహ్రు తన నియోజవర్గాన్ని ముందుగానే చక్క బెట్టుకుంటున్నారు.తాజాగా "గడప గడప కు  వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ పార్టీ " పేరు తో ఆయన తన సహచరులతో నియోజకవర్గం లో సుడిగాలి తిరుగుతున్నారు .సోమవారం గ్రామంలో ప్రారంబమైన ఆయన పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది .

25, మార్చి 2012, ఆదివారం

గొల్లలగుంట హైస్కూల్ నందు టెన్త్ విద్యార్దుల వీడ్కొల్ సభ




గొల్లలగుంట హైస్కూల్ నందు టెన్త్ విద్యార్దుల వీడ్కొల్ సభ ఆనందం గా జరిగింది .మిగతా క్లాస్ చిన్నారు తమ డాన్సు తో వారిని ఆనందింప చేసారు .తొమ్మది తరగతి విద్యార్దులు వారికి పాడ్,పెన్స్ ,పెన్సిల్ ,స్కేల్ వంటివి ఇచ్చారు 

23, మార్చి 2012, శుక్రవారం

మెట్టసీమ ముచ్చట్లు: సుమ ,ఝాన్సి ల కు పోటీ యాంకర్ ?

మెట్టసీమ ముచ్చట్లు: సుమ ,ఝాన్సి ల కు పోటీ యాంకర్ ?: టీవీ న్యూస్ రీడర్స్ కూడా క్రమం గా యాంకర్స్ గా మారుతున్నారు .ప్రత్యెక ఫంక్సన్ లలో యాంకరింగ్ చేస్తూ కనిపిస్తున్నారు .తాజాగా టి వి నైన్ న్యూ...

6, మార్చి 2012, మంగళవారం

టైలర్స్ డే





టైలర్స్ డే సందర్బం గా పిల్లలకు దుస్తులు అందిస్తున్న దర్జీలు 

ఎయిడ్స్ భాదిత చిన్నారులకు






ఎయిడ్స్ భాదిత చిన్నారులకు స్వామి వివేనంద స్కూల్స్ అధినేత ఒమ్మి రఘురాం సాయం తో ఆహార సామగ్రి అందించారు