ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలీదు .....పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగితే బెటర్ అన్నట్టు జ్యోతుల నెహ్రు ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది .జగ్గంపేట నియోజవర్గం ను వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ పార్టీ కేంద్ర పాలక కమిటి సభ్యుడు జ్యోతుల నెహ్రు తన నియోజవర్గాన్ని ముందుగానే చక్క బెట్టుకుంటున్నారు.తాజాగా "గడప గడప కు వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ పార్టీ " పేరు తో ఆయన తన సహచరులతో నియోజకవర్గం లో సుడిగాలి తిరుగుతున్నారు .సోమవారం గ్రామంలో ప్రారంబమైన ఆయన పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది .
mettaseema
"మెట్టసీమ" తూర్పు గోదావరి జిల్లాలో మెట్టప్రాంతఆకాంక్షలకు ప్రతిరూపం .పచ్చగా ఉండే కోనసీమ లాగేమెట్ట ప్రాంతం పచ్చ పచ్చ గా పాడి పంటలతోతులతూగాలని ఈ పత్రికకు "మెట్టసీమ " పేరు పెట్టడంజరిగింది ....అనుకున్న విధం గానే ఈ సీమ లోమార్పులు వస్తున్నై .గోదావరి జలాలు మెట్టసీమ కుమెల్ల మెల్ల గా తరలి వచ్చి "మరో కోన సీమ" గామారుస్తున్నై .ఇక రాజకీయం గా తల పండిన నేతలకుఈ ప్రాంతం పుట్టినిల్లు .శరవేగం గా రాజకీయమార్పులు జరిగి పోతున్టై......ప్రతి వార్తలోను వాస్తవరాజకీయ కోణాని వెలికి తీసి... ప్రజల ,నేతల ,కార్యకర్తల మనోభావాలకు అద్దం పడుతుంది "మెట్టసీమ "
29, మార్చి 2012, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి